Home » iPhone 13 Flipkart deal
Apple iPhone 13 Sale : ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఐఫోన్ 13పై భారీ తగ్గింపుతో అందిస్తోంది. ఈ సేల్ ముగిస్తే.. ఐఫోన్ ధర రూ. 60వేల కన్నా ఎక్కువగా ఉండొచ్చు. సాధారణంగా ఫ్లిప్కార్ట్లో పలు సేల్ ఈవెంట్లలోనూ ఐఫోన్ అందుబాటులో ఉంటుంది.