-
Home » iPhone 13 in September
iPhone 13 in September
Apple iOS 15 Update : ఐఫోన్లలో కొత్త iOS అప్డేట్.. ఈ 5 కొత్త ఫీచర్లు ఉంటాయట!
August 14, 2021 / 08:42 PM IST
ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆపిల్ నుంచి కొత్త ఐఓఎస్ (iOS 15) అప్ డేట్ రాబోతోంది. వచ్చే సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానుంది.