Home » iPhone 13 is available
iPhone 13 Price Offer : ఆపిల్ ఐఫోన్ (Apple) నుంచి మరో కొత్త ఐఫోన్ గ్లోబల్ మార్కెట్లో వస్తోంది. అదే.. ఆపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) ఫోన్.. వచ్చే వారమే లాంచ్ కానుంది. ఇంతలోనే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Filpkart)లో iPhone 13పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.