-
Home » iPhone 13 mini discontinue
iPhone 13 mini discontinue
Apple iPhone 13 mini : ఆపిల్ ఐఫోన్ 13 మినీ ఇక కనిపించదా? ఐఫోన్ 15 లాంచ్ తర్వాత పూర్తిగా నిలిచిపోనుందా? ఇదే చివరి అవకాశం..!
September 11, 2023 / 08:42 PM IST
Apple iPhone 13 mini : ఐఫోన్ 15 సిరీస్ను లాంచ్ చేసిన తర్వాత ఐఫోన్ 13 మినీని నిలిపివేయవచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి. సెప్టెంబర్ 12న ఆపిల్ Wonderlust ఈవెంట్లో కొత్త ఐఫోన్లను ఆవిష్కరించనున్నారు.