-
Home » iPhone 13 Offer Price in Flipkart
iPhone 13 Offer Price in Flipkart
iPhone 13 Price Offer : వచ్చే వారమే ఐఫోన్ 14 వస్తోంది.. ఫ్లిప్కార్ట్లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇందులో ఏ ఫోన్ బెటర్ అంటే?
August 30, 2022 / 09:40 PM IST
iPhone 13 Price Offer : ఆపిల్ ఐఫోన్ (Apple) నుంచి మరో కొత్త ఐఫోన్ గ్లోబల్ మార్కెట్లో వస్తోంది. అదే.. ఆపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) ఫోన్.. వచ్చే వారమే లాంచ్ కానుంది. ఇంతలోనే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Filpkart)లో iPhone 13పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.