Home » iPhone 13 on Amazon
iphone 13 Deal : ప్రముఖ ఐటీ దిగ్గజం Apple కొత్త iPhone 14 సిరీస్ను సెప్టెంబర్ 7న లాంచ్ చేయనుంది. ప్రస్తుత ఫ్లాగ్షిప్ ఐఫోన్లలో iPhone 13 సిరీస్.. ఈ కామర్స్ దిగ్గజం Flipkartలో భారీ డిస్కౌంట్తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అమెజాన్లో సగ ధరకే అందుబాటులో ఉంది.