Home » iPhone 13 Price Cut
iPhone 13 Discount : అమెజాన్ దీపావళి సేల్ (Amazon Diwali Sale) సందర్భంగా ఐఫోన్ 13 ధర భారీగా తగ్గింది. అక్టోబర్ 8 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అందుబాటులోకి వచ్చింది. కానీ, అమెజాన్ ఆలస్యంగా డెలివరీ ఆప్షన్లను అందిస్తోంది.
iPhone 13 Price Cut : ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అయితే, ఐఫోన్ 13 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అక్టోబర్‌లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్కు ముందుగానే ఐఫోన్ తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు.
iPhone 13 Price Cut : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13 ఫోన్ 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 52,499తో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్లో ఇదే అత్యల్ప ధర. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 27,401 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.
iPhone 13 Price Drop : ఐఫోన్ 15 లాంచ్‌కు 10 రోజుల ముందు ఐఫోన్ 13 అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో భారీ డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఈ ఐఫోన్ 13 5G ఫోన్ ధర రూ. 58,999కి అందుబాటులో ఉంది. ఈ ధరకు విక్రయించడానికి బ్యాంక్ ఆఫర్లు, ఇతర డిస్కౌంట్ ఆఫర్లను పొందవచ్చు.
ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ iPhone 13 మోడల్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.