Home » iPhone 13 price Flipkart
iPhone 13 Price Cut : ఫ్లిప్కార్ట్లో ఆపిల్ ఐఫోన్ 13 ఫోన్ 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 52,499తో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్లో ఇదే అత్యల్ప ధర. ఫ్లిప్కార్ట్లో రూ. 27,401 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.