Home » iPhone 13 price in India
iPhone 14 Price Cut : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అన్ని డిస్కౌంట్లతో కలిపి మొత్తంగా రూ.13వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి.
Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart Big Saving Days Sale) ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ ప్లాట్‌ఫారమ్ అనేక డివైజ్‌లపై డిస్కౌంట్లు, మరెన్నో డీల్‌లను అందిస్తోంది.
iPhone 13 Price in India : ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 13 సిరీస్ కొనాల్సిన వినియోగదారులంతా ఐఫోన్ 14 సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.
iPhone 14 Specifications : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) సరికొత్త ఐఫోన్ మోడల్స్ (iPhone New Models) గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేశాయి. ఆపిల్ ఫార్ ఔట్ ఈవెంట్ (Apple Far Out Event) సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్ నాలుగు మోడళ్లను కంపెనీ లాంచ్ చేసింది.