Home » iPhone 13 Prices
iPhones Price Cut in India : ప్రముఖ ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ (Apple iPhones) ఎట్టకేలకు ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series)ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే ఐఫోన్ 14 సిరీస్ ప్రారంభ ధర రూ.79,990గా నిర్ణయించింది.