Home » iPhone 13 Sale Offer
Flipkart Big Billion Days Sale : వినియోగదారుల ఫిర్యాదులపై ఫ్లిప్కార్ట్ సపోర్టు స్పందిస్తూ వివరణ ఇచ్చింది. “ఆఫర్ గురించి మీ ఆందోళనను మేం అర్థం చేసుకున్నాం. వేగవంతమైన మొదటి ఆఫర్ను మొదటి ముగ్గురు కస్టమర్లు మాత్రమే క్లెయిమ్ చేసారు.
iPhone 13 Price Cut : ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అయితే, ఐఫోన్ 13 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అక్టోబర్లో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్కు ముందుగానే ఐఫోన్ తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు.
iPhone 13 Price Cut : ఫ్లిప్కార్ట్లో ఆపిల్ ఐఫోన్ 13 ఫోన్ 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 52,499తో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్లో ఇదే అత్యల్ప ధర. ఫ్లిప్కార్ట్లో రూ. 27,401 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.
iPhone 13 Flipkart Offer : కొత్త ఆపిల్ ఐఫోన్ 13 కొనేందుకు చూస్తున్నారా? అయితే సరైన సమయం.. బ్యాంకు ఆఫర్ల (Bank Offers)తో పనిలేకుండానే ఫ్లిప్కార్ట్లో అత్యంత తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ (iPhone 13) కొనుగోలు చేయండి.