Home » iPhone 13 Sale on Sept 23
iPhone 13 Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఐఫోన్ 13 ధరను ఇటీవలే తగ్గించింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తమ ప్లాట్ ఫారంపై ఐఫోన్ 13 డివైజ్ను మరింత తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఈ డివైజ్ అమెజాన్లో రూ. 65,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.