Home » iPhone 13 Sale Price
Amazon Diwali Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో దీపావళి సేల్ (Diwali Sale) నిర్వహిస్తోంది. ఈ ఫెస్టివల్ ఈవెంట్ త్వరలో ముగియనుంది. అమెజాన్ సేల్ పేజీ అక్టోబర్ 23 వరకు సేల్ ఉంటుంది. ప్రాథమికంగా ఈ వారం చివరినాటికి అమెజాన్ సేల్ ముగియనుంది.