Home » iPhone 13 Small discount
iPhone 13 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఓల్డ్ ఫ్లాగ్షిప్ ఐఫోన్ 13పై అదిరే డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ. 65,999కి అందుబాటులో ఉంది. ఆపిల్ ఐఫోన్ బేస్ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 69,999 నుంచి రూ. 65,999లకు తగ్గింది.