Home » iPhone 13 vs iPhone 12
iPhone 13 vs iPhone 12 : ప్రపంచ ఐటీ దిగ్గజం Apple ఓల్డ్ ఫ్లాగ్‌షిప్‌లు, iPhone 13, iPhone 12 ఫోన్లపై పండుగ సీజన్లో భారీ డీల్స్ అందిస్తోంది. ఈ కామర్స్ దిగ్గజమైన Flipkart తో పాటు అధికారిక Apple India స్టోర్లలో భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.