Home » iPhone 14 emergency SOS Feature
iPhone 14 Emergency SOS : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఐఫోన్ 14 సిరీస్ అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. ఇందులో ప్రత్యేకమైన శాటిలైట్ ఫీచర్ అనేక మంది ప్రాణాలను కాపాడింది. ఐఫోన్ 14 మోడల్ డిజైన్ ఎలాంటి మార్పలేదు.