Home » iPhone 14 Flipkart
Apple iPhone 14 Plus : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ సిరీస్లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ ధర భారీగా తగ్గింది. రూ.40వేల విలువైన ఐఫోన్ రూ.24,599 ధరకు సొంతం చేసుకోవచ్చు.
iPhone 14 Lowest Price : మీరు ఐఫోన్ 14 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart)లో స్మార్ట్ఫోన్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కొత్త ఐఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం. ఐఫోన్ 14 అసలు ధర రూ.79,900గా ఉంది.