Home » iPhone 14 Flipkart Deals
iPhone 14 Discount Sale : ఆపిల్ ఐఫోన్ (iPhone Users) యూజర్లకు గుడ్న్యూస్.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart)లో ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14)పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ.11,901 డిస్కౌంట్తో ఐఫోన్ 14 సిరీస్ అందుబాటులో ఉంది.