Home » iPhone 14 launch event
iPhone 13 Price Drop : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఫార్ అవుట్ ఈవెంట్లో iPhone 14 లాంచ్ అవుతోంది. అయితే ఈ ఐఫోన్ 14 లాంచ్కు ముందే ఐఫోన్ 13 (iphone 13 Offer) ధర భారీగా తగ్గింది. ఈ-కామర్స్ ప్లాట్ ఫారం దిగ్గజాలైన ఫ్లిప్కార్ట్ (Flipkart Sale), అమెజాన్ (Amazon Sale)లో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.