Apple Far Out Event : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) సెప్టెంబర్ 7న (బుధవారం) Apple Far out ఈవెంట్ నిర్వహించనుంది. దీనికి కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉంది. ఆపిల్ నిర్వహించే ఈవెంట్లో అనేక కొత్త ఆపిల్ ప్రొడక్టులు లాంచ్ కానున్నాయి.
Apple Event of 2022 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఈ వారంలో అతిపెద్ద ఈవెంట్‌ను హోస్ట్ చేసేందుకు రెడీగా ఉంది. కంపెనీ 'Far Out virtual launch' ఈవెంట్ సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. అంటే ఈ బుధవారమే వర్చువల్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది.
iPhone 14 : ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ 14 సిరీస్ వస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 14 సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే ఇప్పటివరకూ Apple iPhone 14 సిరీస్ వివరాలపై ఆపిల్ ఇంకా ఏం వెల్లడించలేదు.
iPhone 14 Series : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ కొత్త ఐఫోన్ సిరీస్ తీసుకొస్తోంది. ఐఫోన్ 14 సిరీస్‌ను ప్రవేశపెట్టనుంది. వచ్చే సెప్టెంబర్ నెలలో ఈ కొత్త ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ చేసే అవకాశం ఉంది.