Home » iPhone 14 Plus discounted price
Apple iPhone 14 Plus : ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్స్ డే ఈవెంట్లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ విక్రయిస్తోంది. 6.7-అంగుళాల స్క్రీన్ సైజు, పవర్ఫుల్ A15 బయోనిక్ చిప్సెట్, స్టోరేజీ ఆప్షన్లు, డ్యూయల్ 12MP కెమెరాలను అందిస్తోంది.