Home » iPhone 14 Plus first sale in India
iPhone 14 Plus First Sale : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) మొదటిసారి వచ్చే వారం (అక్టోబర్ 7న) సేల్కు అందుబాటులోకి రానుంది. iPhone 14 సిరీస్‌లోని ఇతర డివైజ్‌లు ఇప్పటికే కొనుగోలు కోసం అందుబాటులో ఉన్నాయి.