Home » iPhone 14 Plus Massive Price Cut
iPhone 14 Plus Price Cut : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. భారత మార్కెట్లో రూ. 12వేల ధర తగ్గింపును పొందింది. సెప్టెంబర్ 2022లో లాంచ్ అయిన ఆపిల్ iPhone 8 సిరీస్‌తో నిలిపేసినఫీచర్లను ఆపిల్ iPhone Plus ఫోన్లో తిరిగి తీసుకువచ్చింది.