-
Home » iPhone 14 Plus Specifications
iPhone 14 Plus Specifications
iPhone 14 Plus Price Cut : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్‌పై రూ.12వేలు డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్.. ఇప్పుడే కొనేసుకోండి!
January 28, 2023 / 09:52 PM IST
iPhone 14 Plus Price Cut : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. భారత మార్కెట్లో రూ. 12వేల ధర తగ్గింపును పొందింది. సెప్టెంబర్ 2022లో లాంచ్ అయిన ఆపిల్ iPhone 8 సిరీస్‌తో నిలిపేసినఫీచర్లను ఆపిల్ iPhone Plus ఫోన్లో తిరిగి తీసుకువచ్చింది.