-
Home » iPhone 14 Pro
iPhone 14 Pro
ఆపిల్ ఐఫోన్ 15పై భారీ తగ్గింపు.. ఈ డీల్ పొందాలంటే?
Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ తగ్గింపును అందిస్తుంది. అమెజాన్‌లో రూ. 72వేల కన్నా తక్కువ ధరకు లభిస్తుంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Apple Wonderlust Event : ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్.. భారత్‌లో ఈ 4 ఐఫోన్ మోడల్స్ నిలిపివేసింది.. మీరు వాడే ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!
Apple Wonderlust Event : ఎట్టకేలకు ఆపిల్ ఐఫోన్ 15 వచ్చేసింది. భారతీయ మార్కెట్లో తన అనేక ఐఫోన్ మోడల్లను అధికారికంగా నిలిపివేసింది. ఈ 4 ఐఫోన్ మోడల్స్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Sale Offers : ఫ్లిప్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్లు.. ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఐఫోన్ ధర ఎంత తగ్గిందంటే?
Flipkart Sale Offers : ఫ్లిప్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అనేక మోడల్ ఐఫోన్లను తక్కువ ధరకు సొంతం చేసుకోవాలంటే..
iPhone Heating Issues : ఐఫోన్లో iOS 16.4.1 అప్డేట్ చేశారా? మీ ఫోన్ వెంటనే హీటెక్కుతోందా? ఈ టిప్స్ తప్పక పాటించండి!
iPhone Heating Issues : మీ ఐఫోన్ హీట్ అవుతుందా? ఛార్జింగ్ పెట్టిన వెంటనే వేడిక్కుతుందా? అయితే తస్మాత్ జాగ్త్రత్త.. మీ ఐఫోన్ హీటెక్కడానికి అసలు కారణం ఇదే...
Apple Mumbai Store : ఆపిల్ ముంబై స్టోర్ ఫస్ట్ లుక్ అదుర్స్.. ఏప్రిల్ 18న కస్టమర్లకు స్పెషల్ ఎంట్రీ..!
Apple Mumbai Store : భారత్‌లో ఆపిల్ ఫస్ట్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు ప్రారంభం కానున్నాయి. ముందుగా ముంబైలోని ఆపిల్ (BCK Store)లో ఏప్రిల్ 18న అధికారికంగా ప్రారంభం కానుంది.
Apple iPhone 15 : సరికొత్త నాచ్ డిజైన్‌తో ఆపిల్ ఐఫోన్ 15 వచ్చేస్తోంది.. డైనమిక్ ఐలాండ్ నాచ్ అదుర్స్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!
Apple iPhone 15 : ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 మోడల్ ఎట్టకేలకు కొత్త నాచ్ డిజైన్‌తో రాబోతోంది.
iPhone 14 Lowest Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్‌పై భారీ డిస్కౌంట్.. ఇదే సరైన సమయం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
iPhone 14 Lowest Price : మీరు ఐఫోన్ 14 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కొత్త ఐఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం. ఐఫోన్ 14 అసలు ధర రూ.79,900గా ఉంది.
LeEco S1 Pro 5G : ఈ కొత్త ఫోన్ అచ్చం ఐఫోన్‌లానే ఉంది.. ఆపిల్ ఐఫోన్ అసలే కాదు.. ఐఫోన్ల కన్నా ధర చాలా తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!
LeEco S1 Pro Launch : చైనీస్ టెక్ బ్రాండ్ LeEco కంపెనీ iPhone 14 Pro మాదిరిగా కనిపించే LeEco S1 Pro స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది.
Buy iPhone 14 Pro : ఆపిల్ ఐఫోన్ 14 ప్రో కొనడం ఇప్పట్లో కష్టమే.. ఎందుకో తెలుసా? అసలు కారణం ఇదే..!
Buy iPhone 14 Pro : ప్రముఖ ఆపిల్ (Apple) సరఫరాదారు ఫాక్స్‌కాన్ (Foxconn) స్టాక్ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. COVID-హిట్ జెంగ్జౌ ప్లాంట్ డిసెంబర్ చివరి నుంచి జనవరి ప్రారంభంలో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తిని ప�
Samsung Galaxy S23 Series : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్‌లో ఐఫోన్ 14 ఫీచర్ వస్తోంది.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. లాంచ్ ఎప్పుడంటే?
Samsung Galaxy S23 Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. వచ్చే ఏడాదిలో Samsung Galaxy S23 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఈ ఫోన్ ఫీచర్లపై అనేక రుమర్లు వినిపిస్తున్నాయి.