Home » iPhone 14 Pro design leaked
iPhone 14 Pro Design Leaked : ఆపిల్ దిగ్గజం (Apple) బ్రాండ్ ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) లాంచ్ అతి దగ్గరలోనే ఉంది. ఆపిల్ తమ ప్రొడక్టుల లాంచ్‌కు సంబంధించి ఈవెంట్‌ను ప్రకటించింది.