Home » iPhone 14 Pro Dynamic Island
Android Phones : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఇటీవల ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series)ను ప్రారంభించింది. ఈ ఫోన్ ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే.. డైనమిక్ ఐలాండ్ (Dynamic Island notch) అనే కొత్త నాచ్ డిజైన్.. ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) మోడల్స్‌లో మాత్రమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది.