Home » iPhone 14 Pro Max Model
iPhone 14 Pro Max: ఈ ఐఫోన్ డైమండ్ స్నోఫ్లేక్ వేరియంట్, కేవియర్ ద్వారా కస్టమైజ్ అయింది. ఈ ఐఫోన్ ధర 616,000 డాలర్లు (సుమారు రూ. 5 కోట్లు) ఉంటుందని నివేదిక తెలిపింది.