Home » iPhone 14 Sale in India
Apple iPhone 14 Sale : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 14 అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. డిజైన్, పవర్ఫుల్ A15 బయోనిక్ చిప్, అద్భుతమైన కెమెరాలతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.
Apple iPhone 14 : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. రూ. 45వేల ధరకే ఐఫోన్ 14 కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్లో 128GB వేరియంట్ ధర రూ. 79,999కి అందుబాటులో ఉంది. A15 బయోనిక్ చిప్‌తో పాటు 512GB వరకు RAMతో వస్తుంది.
iPhone 14 Discount Sale : ఆపిల్ ఐఫోన్ (iPhone Users) యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14)పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,901 డిస్కౌంట్‌తో ఐఫోన్ 14 సిరీస్ అందుబాటులో ఉంది.
Vijay Sales Republic Day Sale : విజయ్ సేల్స్ మెగా రిపబ్లిక్ డే సేల్స్ (Vijay Sales Republic Day) ఇప్పుడు భారత మార్కెట్లో అందబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ లేటెస్టుగా ఆపిల్ iPhone 14, Galaxy Buds 2 TWS ఇయర్‌బడ్‌లతో సహా అనేక ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
iPhone 14 Lowest Price : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) తమ ఐఫోన్లపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఎప్పుడూ లేనంతగా అత్యంత తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14) సొంతం చేసుకోవచ్చు.
Cheaper iPhone 14 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్లలో ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) ప్రవేశపెట్టింది. ఆపిల్ ఫార్ ఔట్ ఈవెంట్ (Apple Far Out Event) సందర్భంగా ఆపిల్ లేటెస్ట్ ప్రొడక్టులను గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ చేసింది.