Home » iPhone 14 Sale Price
iPhone 14 Price Offer : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ iPhone 14 మోడల్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. Apple నుంచి లేటెస్టుగా రిలీజ్ అయిన iPhone మోడల్ ఇదే.. Apple iPhone 14ని లాంచ్ చేసి కేవలం రెండు నెలలు మాత్రమే అయ్యింది.
iPhone 14 Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) భారత మార్కెట్లో ఐఫోన్ 14 (Apple 14 Series) సేల్కు రెడీగా ఉంది. ఈ కొత్త ఐఫోన్ మోడల్ ధర రూ. 79,900 ప్రారంభ ధరతో వచ్చింది. దేశంలో ఐఫోన్ 13 లాంచ్ ధర (iPhone 13 Sale Price)కు సమానంగా ఉంటుంది.