-
Home » iPhone 14 Series Sale
iPhone 14 Series Sale
Apple Website Down : ఆపిల్ వెబ్సైట్ డౌన్.. యూజర్లకు లోడింగ్ ఇష్యూ.. కొత్త ఐఫోన్ల ప్రీ-బుకింగ్ కష్టమేనా?!
September 15, 2022 / 10:30 PM IST
Apple Website Down : ప్రపంచ ఐటీ దిగ్గజం (Apple) అధికారిక వెబ్సైట్ సాంకేతికపరమైన సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి ఆపిల్ ఇండియా వెబ్సైట్ సహా ఇతర దేశాలపై కూడా ఇదే సమస్య ఎదురైంది. చాలామంది ఆపిల్ యూజర్లకు వెబ్సైట్ ఇప్పటికీ లోడ్ అవుతుందని కంప్లయింట్ చేస్�