-
Home » iPhone 15 Bookings
iPhone 15 Bookings
Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే సేల్.. కేవలం రూ.48,900 మాత్రమే.. ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయాలంటే?
September 20, 2023 / 04:56 PM IST
Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15 సెప్టెంబర్ 22న మొదటిసారిగా అమ్మకానికి వస్తుంది. భారత మార్కెట్లో ఈ ఐఫోన్ ధర రూ.79,900 నుంచి ప్రారంభమవుతుంది. కానీ, కొంతమంది కొత్త ఐఫోన్‌ను వీలైనంత తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు.