Home » iPhone 15 Details Leak
iPhone 15 Details Leak : వచ్చే సెప్టెంబర్ 12న అతిపెద్ద ‘వండర్లస్ట్’ ఈవెంట్కు ఆపిల్ కంపెనీ రెడీ అవుతోంది. ఆపిల్ గ్రాండ్ ఆవిష్కరణకు ముందు రాబోయే iPhone 15 సిరీస్ మోడల్లకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.