Home » iPhone 15 First Sale
Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15 సెప్టెంబర్ 22న మొదటిసారిగా అమ్మకానికి వస్తుంది. భారత మార్కెట్లో ఈ ఐఫోన్ ధర రూ.79,900 నుంచి ప్రారంభమవుతుంది. కానీ, కొంతమంది కొత్త ఐఫోన్‌ను వీలైనంత తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు.