-
Home » iPhone 15 launch today
iPhone 15 launch today
Apple iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15 ఈరోజే లాంచ్.. భారత్లో తయారైన ఈ ఐఫోన్ ధర తక్కువగా ఉంటుందా?
September 12, 2023 / 04:00 PM IST
Apple iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15 మరికొన్ని గంటల్లో (సెప్టెంబర్ 12) లాంచ్ అవుతుంది. భారత మార్కెట్లో తయారైన ఈ ఐఫోన్ ధరను తక్కువ ధరకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.