Home » iPhone 15 Overheat
iPhone 15 Overheat Fix : ఆపిల్ ఐఫోన్ (iPhone 15 Users) వినియోగదారులు ఎదుర్కొనే హీటింగ్ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో (iOS 17.0.3) కొత్త అప్డేట్ రిలీజ్ చేసింది. ఈ కొత్త అప్డేట్లో 2 సెక్యూరిటీ ప్యాచ్లు కూడా ఉన్నాయి.