Home » iPhone 15 Plus Price Increase
iPhone 15 Pro Models : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్లలో అనేక మోడళ్లు గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలో ఆపిల్ ఐఫోన్ 15 మోడల్స్ కూడా రానున్నాయి. అయితే, ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ ఇప్పట్లో లేదనే చెప్పాలి.