Home » iPhone 15 Price Leak
Apple iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్ కొన్ని వారాల్లో జరిగే అవకాశం ఉంది. బిగ్ ఆపిల్ ఈవెంట్కు ముందు ధర, స్పెక్స్, డిజైన్ ఇప్పటికే ఆన్లైన్లో లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Apple iPhone 15 Price : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ లాంచ్కు ముందే ఫీచర్లు లీకయ్యాయి. లీక్ డేటా ప్రకారం పరిశీలిస్తే.. రాబోయే ఐఫోన్ 15 ధర ఎంతో తెలిసింది.. ఇతర ఫీచర్ల వివరాలు కూడా వెల్లడయ్యాయి.