Home » iPhone 15 Pro Deal
iPhone 15 Pro Sale : ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 15 ప్రో ధర భారీగా తగ్గింది. ఈ ఐఫోన్ 15 లాంచ్ ధర రూ. 1,23,310 ఉండగా, 256జీబీ వేరియంట్ రూ. 1,04,999కి తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.