Home » iPhone 15 Pro Discount
iPhone 15 Pro Discount : ఈ ఫ్లాట్ డిస్కౌంట్‌పై ఎలాంటి నిబంధనలు లేదా షరతులు లేవని గమనించాలి. పోటీ ధరతో హైఎండ్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే ఎవరికైనా ఆకర్షణీయమైన ఆఫర్‌గా చెప్పవచ్చు.
Flipkart Big Billion Days Sale : ఐఫోన్ 15 ప్రో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 99,999 ధర ట్యాగ్‌తో జాబితా అయింది. ఐఫోన్ 15 ప్రో 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర భారత మార్కెట్లో రూ. 1,34,999కి అందుబాటులో ఉంది.
iPhone 15 Pro Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అన్ని ప్లస్ సబ్స్క్రైబర్లకు సెప్టెంబర్ 26న అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత అందరికీ ఒక రోజు తర్వాత (సెప్టెంబర్ 27) సేల్ ప్రారంభం కానుంది.
iPhone 15 Pro Discount : ఆపిల్ ఐఫోన్ 15 ప్రో రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో రూ. 1,09,900కి జాబితా అయింది. అసలు ప్రారంభ ధర రూ. 1,34,900 కన్నా తక్కువగా ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులకు రూ.25వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
iPhone 15 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. అమెజాన్ ఐఫోన్ 15ప్రోపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఐఫోన్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.