Home » iPhone 15 Pro Offers
Flipkart Big Billion Days Sale : ఐఫోన్ 15 ప్రో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 99,999 ధర ట్యాగ్‌తో జాబితా అయింది. ఐఫోన్ 15 ప్రో 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర భారత మార్కెట్లో రూ. 1,34,999కి అందుబాటులో ఉంది.