-
Home » iPhone 15 Pro Price Increase
iPhone 15 Pro Price Increase
iPhone 15 Pro Models : భారీ ధరలతో రానున్న ఐఫోన్ 15 ప్రో మోడల్స్.. కొత్త ఐఫోన్లలో ఏ మోడల్ ధర ఎంత ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!
January 11, 2023 / 09:57 PM IST
iPhone 15 Pro Models : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్లలో అనేక మోడళ్లు గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అతి త్వరలో ఆపిల్ ఐఫోన్ 15 మోడల్స్ కూడా రానున్నాయి. అయితే, ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ ఇప్పట్లో లేదనే చెప్పాలి.