-
Home » iPhone 15 Pro Specifications
iPhone 15 Pro Specifications
ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Apple iPhone 15 Pro : ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలుదారులు తక్కువ ధర వద్ద సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ ప్లస్ వెర్షన్ రూ. 64,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 15 ప్రో సిరీస్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?
iPhone 15 Pro Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 15 ప్రో ధర భారీగా తగ్గింది. ఈ ఐఫోన్ 15 లాంచ్ ధర రూ. 1,23,310 ఉండగా, 256జీబీ వేరియంట్ రూ. 1,04,999కి తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.
ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!
iPhone 15 Pro Discount : ఆపిల్ ఐఫోన్ 15 ప్రో రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో రూ. 1,09,900కి జాబితా అయింది. అసలు ప్రారంభ ధర రూ. 1,34,900 కన్నా తక్కువగా ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులకు రూ.25వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
Apple iPhone 15 Pro : ఆపిల్ కొత్త ఐఫోన్లు వచ్చేశాయి.. ఈ ఐఫోన్ 15 సిరీస్‌లో స్పెషాలిటీ ఇదే.. ఫీచర్లలో తగ్గేదే లే..!
Apple iPhone 15 Pro Launch : ఆపిల్ కొత్త ఐఫోన్లు చూశారా? అత్యాధునిక ఫీచర్లతో ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Apple iPhone 15 Pro : ఆపిల్ ఐఫోన్ 15 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫొటోలు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు? డిజైన్ ఎలా ఉంటుందంటే?
Apple iPhone 15 Pro : ఆపిల్ ఐఫోన్ 15 ప్రో త్వరలో రాబోతోంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందే ఏయే ఫీచర్లు ఉండొచ్చు అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro Series) లుక్ పరంగా ఎలా ఉండనుందో తెలియాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే..