Home » iPhone 15 Sale India
iPhone 15 Sale : సెప్టెంబర్ 22న భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 15 అధికారికంగా విక్రయించనుంది. ఈ విక్రయానికి ముందు వివిధ అవుట్లెట్లు ఐఫోన్ 15 కొనుగోలుకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి.