Home » iPhone 15 Ultra model next year
iPhone 15 Ultra Model : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series)ను ప్రవేశపెట్టింది. ఐఫోన్ 14 సిరీస్లో మొత్తం నాలుగు మోడళ్ల (iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Pro Max, iPhone 14 Plus)ను గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది.