Home » iPhone 16 ban
Apple iPhone 16 ban : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ కంపెనీకి ఇండోనేషియా ప్రభుత్వం షాకిచ్చింది. ఇండోనేషియాలో ఆపిల్ ఐఫోన్ల విక్రయాన్ని పూర్తిగా నిషేధించింది. అందులో ప్రధానంగా లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లపై నిషేధం విధించింది. అలా ఎవరైనా ఈ మోడల్ ఐఫోన్లను వినియ�