Home » iPhone 16 first sale
భారత్ లో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి.
ఏఐ సాంకేతిక తరహాలో యపిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో శక్తివంతంగా ఐఫోన్ 16సిరీస్ ను రూపొందించారు. ఈ సిరీస్ ఫొన్లు భారత్ లో ఇవ్వాలే విక్రయాలు ప్రారంభమయ్యాయి