Home » iPhone 16 models
Apple iPhone 16 Pro Launch : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ అధికారికంగా లాంచ్ అయ్యేందుకు ఇంకా కొద్ది నెలల సమయం ఉన్నప్పటికీ, డివైజ్ స్పెసిఫికేషన్లు, డిజైన్ గురించి చాలా వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 16 Series : రాబోయే అన్ని ఐఫోన్ 16 సిరీస్ మోడల్స్.. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో సిరీస్ ఫోన్ల మాదిరిగానే కొత్త 'యాక్షన్ బటన్'ను కలిగి ఉండవచ్చనని కొత్త నివేదిక సూచిస్తుంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.