Home » iPhone 16 Pro Leak
iPhone 16 Pro Leak : ఐఫోన్ 16 ప్రో మోడల్ గ్రే, రోజ్, స్పేస్ బ్లాక్, వైట్, కలర్‌వేస్‌లో వస్తుంది. బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లు వరుసగా స్పేస్ బ్లాక్, రోజ్ కలర్స్‌తో వచ్చేలా కనిపిస్తోంది. కొత్త క్యాప్చర్ బటన్ ఎక్కడ ఉంటుందో చెప్పకనే చెప్పేసింది.