-
Home » iPhone 17 display
iPhone 17 display
ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. కెమెరా, డిస్ప్లే, చిప్సెట్ వివరాలు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
September 16, 2024 / 06:38 PM IST
iPhone 17 Leaks : ట్రెండ్లను పరిశీలిస్తే.. కొత్త ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబరు 2025లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు, ఐఫోన్ 16 మార్కెట్లో ముందే ఐఫోన్ 17 అనేక అప్డేట్స్ రిలీజ్ చేయనుందని అంచనా.